1. మునుగోడులో ఘర్షణ.. బెట్టింగ్‌లో చేతులు మారుతున్న కోట్ల రూపాయలు!
మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోంది. అయితే, ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్తకర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
2. ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పోసాని కృష్ణమురళీ నియామకం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పోసాని కృష్ణమురళీని నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
3. అయ్యన్నపాత్రుడు, రాజేశ్ అరెస్ట్‌పై స్పందించిన సీఐడీ డీఐజీ సునీల్
ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించి తప్పుడు పత్రాలు సృష్టించిన కేసులో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆయన కుమారుడు రాజేష్‌ను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
4. బూట్లు, పట్టు చీరల్లో నోట్ల కట్టలు.. పోలీసులు షాక్
అక్రమంగా విదేశీ కరెన్సీ రవాణా చేస్తున్న ఓ కుటుంబం.. ముంబై పోలీసులను షాక్‌కి గురి చేసింది. ఏకంగా దాదాపు ఐదు లక్షల డాలర్ల నగదును గుట్టుచప్పుడు కాకుండా రవాణా చేసే ప్రయత్నం చేసింది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
5. ఇమ్రాన్ ఖాన్ ర్యాలీలో ఫైరింగ్.. నలుగురికి గాయాలు
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ చేపట్టిన ర్యాలీలో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్‌తో పాటు నలుగురికి గాయాలైనట్లు సమాచారం.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
6. అందుకే గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ ఆలస్యం: కేంద్ర ఎన్నికల సంఘం
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వందకు వంద శాతం నిష్పక్షపాతంగా విడుదల చేశామని, ఆలస్యం కావడం వెనుక ఎలాంటి ఉద్దేశం లేదని కేంద్రం ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
7. కాంగ్రెస్ టికెట్‌కు దరఖాస్తులు షురూ.. ఫీజు రూ.2లక్షలే.. వారికి 50శాతం డిస్కౌంట్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఈ క్రమంలో ఇప్పటి నుంచే అందుకు సన్నద్ధమవుతోంది కర్ణాటక కాంగ్రెస్.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
8. WhatsApp: దాదాపు 27 లక్షల ఖాతాలపై నిషేధం
మెటాకు చెందిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ ఈ నెలలో కూడా పెద్ద ఎత్తున ఖాతాలపై వేటు వేసింది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
9. టీమిండియాను వణికించిన లిటన్ దాస్‌పై ప్రముఖ ఐపీఎల్ ఫ్రాంచైజీ కన్ను..?
టీ20 వరల్డ్‌కప్-2022లో భాగంగా నిన్న (నవంబర్ 2) బంగ్లాదేశ్‌తో జరిగిన రసవత్తర సమరంలో టీమిండియా డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 5 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
10. ‘జిన్నా’ హిందీ డబ్బింగ్ రైట్స్‌కు రూ.10 కోట్లు.. మంచు విష్ణుకి భారీ లాభం!
ఈషాన్ సూర్య దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా, పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్ హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘జిన్నా’. మంచు మోహన్‌బాబు నిర్మించిన ఈ సినిమా తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో..
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment