టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌ | top10 telugu latest news evening headlines 5th November 2022 | Sakshi
Sakshi News home page

టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

Published Sat, Nov 5 2022 4:54 PM | Last Updated on Sat, Nov 5 2022 5:25 PM

top10 telugu latest news evening headlines 5th November 2022 - Sakshi

1. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ పొలిటికల్‌ టూరిస్టులు: కొడాలి నాని
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మతి ఉంటే మాట్లాడుతున్నారా?. డీజిల్‌, గ్యాస్‌ రేట్లు రాష్ట్ర ప్రభుత్వం పెంచుతుందా?. పవన్‌, చంద్రబాబు వాళ్ల సమస్యలతోనే సతమతమవుతున్నారు..
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. శ్రీవారి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేసిన టీటీడీ
శ్రీవారి ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల విషయంలో వస్తున్న వదంతులను నమ్మవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) స్పష్టం చేసింది. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. ‘ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎలా నిప్పు కణికలు అవుతారు?’
సీఎం కేసీఆర్‌ మాటలకు, చేతలకు పొంతన లేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ దుయ్యబట్టారు. తానే ఒక రాజు, చక్రవర్తిలా తెలంగాణను  ఏలుతున్నాడని విమర్శించారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. ‘పవన్‌.. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడు.. ఇక్కడ పర్యటించే అర్హత నీకు లేదు’
పవన్‌ కల్యాణ్‌పై ఇప్పటం గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇప్పటంలో ఏ ఒక్క ఇల్లు కూడా కూల్చలేదు. పవన్‌ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. రాహుల్‌ పాదయాత్రలో ట్విస్ట్‌.. కాంగ్రెస్‌ నేతలపై కేసు నమోదు!
దేశంలో మళ్లీ అధికారంలోని రావాలన్న లక్ష్యంతో కాంగ్రెస్‌ పార్టీ భారత్‌ జోడో యాత్రను తలపెట్టింది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పాదయాత్ర కొనసాగిస్తున్నారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. తాగుబోతు వీరంగం.. కాలిబూడిదైన 15 మంది! రష్యాలో ఘోర ప్రమాదం
మద్యం మత్తులో ఓ వ్యక్తి చేసిన అతి.. రష్యాలో పదిహేను మంది నిండు ప్రాణాల్ని బలి తీసుకుంది. ప్రేయసితో నైట్‌క్లబ్‌కు వచ్చి తప్పతాగి.. ఆ జోష్‌లో వీరంగం సృష్టించాడతను.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. ఆ ఆదేశాలు సరికాదు.. కవాతు కండిషన్స్‌పై ఆరెస్సెస్‌ అసంతృప్తి
తమిళనాడులో ఆరెస్సెస్‌ నిర్వహించ తలపెట్టిన కవాతుపై సందిగ్ధం నెలకొంది. నవంబర్‌ 6వ తేదీన(ఆదివారం) తలపెట్టిన కవాతును రద్దు చేయాలని ఆరెస్సెస్‌ నిర్ణయించుకుంది. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. అదే జరిగితే భారత్‌, పాక్‌ సెమీస్‌కు.. సౌతాఫ్రికా ఇంటికి..!
టీ20 వరల్డ్‌కప్‌-2022 కీలక దశకు చేరింది. గ్రూప్‌-1 నుంచి తొలి సెమీస్‌ బెర్త్‌ (న్యూజిలాండ్‌) ఇదివరకే ఖరారు కాగా, రెండో స్థానంపై ఇవాళ (నవంబర్‌ 5) క్లారిటీ రానుంది. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. తమ్ముడికి సపోర్ట్‌గా అల్లు అర్జున్‌
ఎట్టకేలకు అల్లు శిరీష్‌ ఖాతాలో ఓ హిట్‌ పడింది. శుక్రవారం విడుదలైన ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రం తొలి రోజే పాజిటివ్‌ టాక్‌ సంపాదించుకుంది. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10.  ఎన్నికల ముందు బీజేపీకి మాజీ మంత్రి షాక్‌..!
గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న క్రమంలో అధికార బీజేపీకి
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement