టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌ | Top10 Telugu Latest News Evening Headlines 6th June 2022 | Sakshi
Sakshi News home page

Trending News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

Published Mon, Jun 6 2022 4:56 PM | Last Updated on Mon, Jun 6 2022 5:11 PM

Top10 Telugu Latest News Evening Headlines 6th June 2022 - Sakshi

1. సమగ్ర భూ సర్వే​ ప్రధాన లక్ష్యం అదే.. సీఎం జగన్‌


వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం (సమగ్ర సర్వే)పై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం.. ప్రచారంలోకి తమిళిసై పేరు!


రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌కు రంగం సిద్ధమైంది. ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ను విడుదల చేయబోతున్నట్లు సమాచారం. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు.. ట్విటర్‌లో కేటీఆర్‌ ప్రశ్నల వర్షం


 ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్ధేశిస్తూ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. బీజేపీ నేతల వ్యాఖ్యలకు దేశం ఎందుకు క్షమాపణలు చెప్పాలని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. పవన్‌ పోరాటం ప్రజల కోసం కాదు.. పొత్తుల కోసం: మంత్రి రోజా


 పవన్‌ పోరాటం ప్రజల కోసం కాదు.. పొత్తుల కోసం అని మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. నదిలో బయటపడ్డ రహస్యం...పెద్ద చరిత్రే ఉందంటున్న పురావస్తు శాఖ


ఓ నది పై నిర్మించిన రిజర్వాయర్‌ కారణంగా పురాతనమైన నగరం కనుమరుగైపోయింది. ప్రస్తుతం ఆ రిజర్వాయర్‌లో నీటి నిల్వలు తగ్గడంతో బయటపడింది. ఎక్కడ జరిగింది?
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. ఆమ్నీషియా పబ్ కేసు: రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలనాలు..


సంచలనం సృష్టించిన ఆమ్నీషియా పబ్ సామూహిక అత్యాచార కేసు రిమాండ్‌ రిపోర్టులోనూ అంతే సంచలన విషయాలు నమోదు అయ్యాయి. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. సింగర్‌ సిద్ధూ హత్య రోజే ఒక వ్యక్తి... బయటపడ్డ సీసీ ఫుటేజ్‌ వీడియో


పంజాబీ సింగర్‌ సిద్ధూ మూసేవాలా హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇది ముమ్మాటికి పక్కా ప్లాన్‌ ప్రకారం చేసిన ప్రతికార హాత్య అని దర్యాప్తులో తేలింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. తక్కువగా అంచనా వేశారు.. కానీ.. అతడే ‘గెలిపించాడు’!


34వ పుట్టినరోజు జరుపుకుంటున్న టీమిండియా బ్యాటర్‌ అజింక్య రహానేకు మాజీ క్రికెటర్లు, సహచర ఆటగాళ్ల నుంచి ఈ మహారాష్ట్ర ఆటగాడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. మర్డర్ మిస్టరీ 'కిరోసిన్'​.. ట్రైలర్​ రిలీజ్​ చేసిన మంత్రి తలసాని


ధృవ ప్రధాన పాత్రలో దీప్తి కొండవీటి, పృధ్వీ యాదవ్ నిర్మాతలుగా తెరకెక్కుతున్న సస్పెన్స్​ థ్రిల్లర్​ 'కిరోసిన్'​.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. బైడెన్‌ అలా చేస్తాడా? చైనాకు దాసోహం అంటాడా?


ప్రపంచంలో ఏ మూల సమస్య వచ్చినా రాకున్నా నేనున్నానంటూ తలదూర్చే అమెరికాకు ద్రవ్యోల్బణం మింగుడుపడటం లేదు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement