టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌ | top10 telugu latest news evening headlines 6th September 2022 | Sakshi

Trending Telugu News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

Sep 6 2022 5:56 PM | Updated on Sep 6 2022 6:32 PM

top10 telugu latest news evening headlines 6th September 2022 - Sakshi

1. 'వైఎస్సార్‌ ప్రారంభించిన ప్రాజెక్ట్‌ను పూర్తి చేసినందుకు గర్వపడుతున్నా'
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం నెల్లూరు జిల్లా పర్యటనలో సంగం వద్ద పెన్నానదిపై నిర్మించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీని, నెల్లూరు బ్యారేజ్‌ని ప్రారంభించారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. నితిన్‌ గడ్కరీ తీవ్ర అసహనం
బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించిన తర్వాత.. ఆ ఆ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ చేస్తున్న ప్రతీ వ్యాఖ్యలను కొన్ని జాతీయ మీడియా చానెళ్లు రంధ్రాన్వేషణ చేస్తోన్నాయి. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. బెంగళూరు వరద బీభత్సం.. కారణాలు చెప్పిన సీఎం బొమ్మై
ఏకధాటి కురుస్తున్న వర్షాలు.. పొంగిపొర్లుతున్న నాలాలతో సిలికాన్‌ వ్యాలీ ఆఫ్‌ ఇండియాగా చెప్పుకునే బెంగళూరు నీట మునిగింది. మూడు రోజులు గడుస్తున్నా సగానికి పైగా నగరం వరద నీటిలో చిక్కుకుపోగా.. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. ఊహించని ట్విస్ట్‌ ఇచ్చిన ప్రీతి పటేల్‌.. హోం మంత్రి పదవికి రాజీనామా, కారణం లిజ్‌ ట్రస్‌?
బ్రిటన్‌ ప్రధానిగా లిజ్‌ ట్రస్‌ ఎన్నికైన వేళ.. అక్కడి రాజకీయాల్లో ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా.. బ్రిటన్‌ హోం మంత్రి(సెక్రటరీ) పదవికి ప్రీతి పటేల్‌(50) తన పదవికి రాజీనామా చేశారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి


5. బ్రెయిన్ డెడ్ అని ప్రకటించిన వైద్యులు.. ఆ తర్వాత ఊహించని ట్విస్ట్‌
అమెరికా నార్త్ కరోలినాలో అనూహ్య ఘటన జరిగింది. డాక్టర్లు బ్రెయిన్ డెడ్ అని ప్రకటించిన ఓ వ్యక్తి ఆశ్చర్యకర రీతిలో కాళ్లు కదిపాడు. దీంతో వైద్యులు మారోమారు పరీక్షలు నిర్వహించగా రిపోర్టులో షాకింగ్ విషయాలు వెలుగుచుశాయి. 

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. గుడ్‌ న్యూస్‌.. భారత్‌ బయోటెక్‌ నాసల్‌ కోవిడ్‌ టీకాకు డీసీజీఐ అనుమతి
భారత్‌ బయోటెక్‌ సం‍స్థ రూపొందించిన నాసల్‌ కోవిడ్‌ వ్యాక్సిన్‌కు డీసీజీఐ మంగళవారం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ముక్కు ద్వారా ఇచ్చే ఈ వ్యాక్సిన్‌ను..
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. ఒక్కసారిగా మారిన వాతావరణం..హైదరాబాద్‌లో భారీ వర్షం
హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మంగళవారం మధ్యాహ్నం విపరీతమైన ఎండ ఉండగా.. అంతలోనే పూర్తి బిన్నంగా వాతావరణం చల్లబడింది. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. అందంతో కట్టిపడేసింది.. ఎత్తిన గ్లాస్‌ దించకుండా తాగింది
ఆట ఏదైనా సరే.. కొందరు అభిమానులు తమ చర్యతో, అందంతో అందరి దృష్టిని తమవైపు తిప్పుకుంటారు. తాజాగా యూఎస్‌ ఓపెన్‌లో అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. 'బ్రహ్మాస్త్ర' ఫస్ట్‌ రివ్యూ వచ్చేసింది, ఎలా ఉందంటే?
బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ జంటగా నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో బ్రహ్మాస్త్రం పేరిట సెప్టెంబర్‌ 9న రిలీజ్‌ కాబోతోంది. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. 40 ఏళ్ల కిత్రం ఆ స్కూటర్‌ క్రేజ్‌ వేరబ్బా.. మళ్లీ స్టైలిష్‌ లుక్‌తో వచ్చేస్తోంది!
ఒకప్పుడు ఆటో మొబైల్‌ రంగాన్ని ఏలిన లాంబ్రెట్టా స్కూటర్‌ కంపెనీ మరోసారి భారత్‌లో తన మార్క్‌ని చూపెట్టేందుకు సిద్ధమైంది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement