
1. YSR Yantra Seva Scheme Launch: ప్రతి అడుగులోనూ రైతన్నకు అండ: సీఎం జగన్
వైఎస్సార్ యంత్రసేవా పథకం రాష్ట్ర స్ధాయి మెగా పంపిణీలో భాగంగా 3800 ఆర్బీకే స్థాయి యంత్రసేవా కేంద్రాలకు 3,800 ట్రాక్టర్లు, 320 క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలకు 320 కంబైన్ హార్వెస్టర్ల పంపిణీ జరిగింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
2. ఏబీఎన్, టీవీ5లకు నేను చెప్పే నిజాలు చూపించే ధైర్యముందా: దివ్యవాణి
నటి దివ్యవాణి ఇటీవలే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా దివ్యవాణి టీడీపీలో జరుగుతున్న విషయాలపై మరోసారి స్పందించారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
3. నూపుర్ శర్మ అంతుచూస్తాం.. బెదిరింపులతో అప్రమత్తమైన పోలీసులు
ముహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ నేత నూపుర్ శర్మపై.. విమర్శలు ఏమాత్రం తగ్గడం లేదు. సరికదా బెదిరింపులు వస్తున్నాయి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
4. అమ్నీషియా పబ్ కేసు: సీఎస్, డీజీపీకి మహిళా కమిషన్ నోటీసులు
జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ లైంగిక దాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో రాజకీయ నేతల కొడుకులు ఉండటంతో చర్చనీయాంశంగా మారింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
5. రఘనందన్ రావు.. ఇన్నోవా వీడియో ఎందుకు చూపించలేదు: రేణుకా చౌదరి
జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ తీరుపై విపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
6. రియల్ హీరో: ప్రాణత్యాగంతో 144 మందిని కాపాడాడు!
తన ప్రాణం పోతుందని తెలిస్తే.. ఎవరైనా భయపడతారు. తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. కానీ, తన ప్రాణం పోయినా.. ఇతరులను కాపాడాలని చూసేవాళ్లను ఏం అనాలి?.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
7. ఉమ్రాన్ మాలిక్‌పై సౌతాఫ్రికా కెప్టెన్ ప్రశంసలు! అతడు స్పెషల్.. కానీ..
‘‘సౌతాఫ్రికాలో మేము ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొంటూనే పెరిగాము అని చెప్పొచ్చు. అయినాగానీ, ఏ బ్యాటర్ కూడా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వచ్చే బంతిని ఎదుర్కోవడానికి ఇష్టపడడు కదా!
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
8. నయనతారతో పెళ్లిపై స్పందించిన విఘ్నేష్ శివన్..
సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్‌స్టార్‌గా కీర్తి గడించింది నయనతార. ఆమె ప్రముఖ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో వివాహ బంధంతో ఒక్కటి కానున్నారన్న వార్తలు హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
9. రీడిజైన్డ్ యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ వచ్చేసింది: ప్రత్యేకతలేంటి?
యాపిల్ రీడిజైన్ చేసిన సరికొత్త మ్యాక్‌బుక్ ఎయిర్‌ను తీసుకొచ్చింది. ఎం1 చిప్‌ను అప్‌గ్రేడ్ చేసి ఎం 2 చిప్‌తో కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్‌ను తాజాగా ఆవిష్కరించింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
10. భారీ హార్ట్ ఎటాక్ సమయంలో గుండె కండరం చచ్చుబడిపోతుంది.. కానీ ఈ ప్రొటిన్ వల్ల
చాలా తక్కువగా లేదా ఓ మోస్తరుగా వచ్చిన హార్ట్ అటాక్‌లోనూ... శరీరం తనను తాను రిపేరు చేసుకునే ప్రక్రియ సాగుతుంది. ఇదెలా జరుగుతుందో తెలుసుకోడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి