
1. నష్టం కలిగిస్తే ఊరుకోం.. సీఎం జగన్ సీరియస్
ఆక్వా ధరల పతనం, ఆక్వా ఫీడ్ పెంపు అంశాలకు సంబంధించి రైతులు, రైతు సంఘాల నేతల ఫిర్యాదు చేయడంపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
2. ఉత్తరాంధ్రకు వ్యతిరేకంగా పని చేసే నేతలను నిలదీయండి: జేఏసీ
వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతుగా ఏర్పాటైన జేఎసీ కన్వీనర్‌గా ప్రొఫెసర్ హనుమంతు లజపతి రాయ్ నియమితులయ్యారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
3. విధ్వంసం.. క్రిమియా-రష్యాను కలిపే వంతెనపై భారీ పేలుడు
క్రిమియాను రష్యాను కలిపే వంతెనపై భారీ విధ్వంసం జరిగింది. దీంతో క్రిమియా వైపుగా వెళ్తున్న రైలులోని ఏడు ఇంధన ట్యాంకులు అగ్నికి ఆహుతయ్యాయి.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
4. అందుకే హైదరాబాద్ వచ్చా.. నాకు మద్దతివ్వండి: మల్లికార్జున ఖర్గే
ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే శనివారం హైదరాబాద్ విచ్చేశారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
5. రూ. 22 వేల కోట్లకు రాజగోపాల్‌రెడ్డి అమ్ముడుపోయారు: మంత్రి జగదీష్
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. మంత్రిగా జగదీష్ రెడ్డి వేల కోట్లు సంపాదించారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించగా..
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
6. ప్రపంచానికి పెను సవాల్ విసిరిన పుతిన్.. అదే జరిగితే భారీ విధ్వంసమే..?
ప్రపంచానికే పెద్ద తలనొప్పిగా తయారైంది రష్యా. చిన్నదేశం ఉక్రెయిన్‌పై ఏకపక్ష యుద్ధానికి కాలు దువ్వింది. పెను విధ్వంసం సృష్టించినా ఉక్రెయిన్ ఆర్మీ ధీటుగా నిలబడటంతో తడబడుతోంది వ్లాదిమిర్ పుతిన్ సేన.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
7. పింక్ వజ్రానికి రికార్డ్ ధర.. రూ.480 కోట్లకు వేలం
అరుదుగా లభించే గులాబీ(పింక్) వజ్రాన్ని వేలం వేయగా రికార్డ్ స్థాయిలో ధర పలికింది. గులాబీ రంగులో ధగ ధగా మెరిసిపోతున్న ఈ వజ్రాన్ని శుక్రవారం హాంకాంగ్‌లో వేలం వేశారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
8. చిన్నారులను మింగేసిన దగ్గు మందు: సంచలన విషయాలు
భారతదేశంలో తయారైన మైడెన్ ఫార్మాస్యూటికల్స్‌కు చెందిన దగ్గు మందు తాగి పశ్చిమ ఆఫ్రికా దేశం గాంబియాలో 66 మంది చిన్నారులు మృతిచెందిన ఘటన విషాదం నింపింది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
9. అక్టోబరు 17న ఆసీస్‌తో టీమిండియా! వార్మప్ మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్
క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి సమయం ఆసన్నమవుతోంది. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16 నుంచి ఈ ఐసీసీ ఈవెంట్ ఆరంభం కానుంది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
10. Godfather: ‘గాడ్ ఫాదర్’తో మరోసారి ఆ విషయం రుజువైంది
మెగాస్టార్ ఒక రీమేక్ మూవీలో నటిస్తు న్నాడు అంటే ఆ సినిమా ష్యూర్ షాట్ బ్లా క్ బస్టర్. మెగా హిస్టరీ తీసి చూస్తే ఆ విషయం ఇట్టే అర్ధమైపో తుంది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment