టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌ | top10 telugu latest news evening headlines 9th october 2022 | Sakshi
Sakshi News home page

టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

Published Sun, Oct 9 2022 4:48 PM | Last Updated on Sun, Oct 9 2022 5:36 PM

top10 telugu latest news evening headlines 9th october 2022 - Sakshi

1. అమరావతి రైతుల పేరిట ఉత్తరాంధ్రలో యాత్ర ఎలా?: చెట్టి ఫాల్గుణ
విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని ఏర్పాటుతోనే గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ తెలిపారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. కాంగ్రెస్‌కు గట్టి షాకిచ్చిన కోమటిరెడ్డి.. మునుగోడులో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ!
తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల హీట్‌ కొనసాగుతోంది. మునుగోడు ఉప ఎన్నికల్లో ఎలా విజయం సాధించాలో అనే దిశగా పొలిటికల్‌ పార్టీలు ప్లాన్‌ చేస్తున్నాయి. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. ‘బండి సంజయ్‌ భూత వైద్యం కోర్సులో చేరితే బాగుంటుంది’
మునుగోడులో బీజేపీ అడ్డదారిలో గెలిచే ప్రయత్నం చేస్తోందని, 2 వేల కార్లు, మోటార్‌ సైకిళ్లు బుక్‌ చేశారంటూ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. రెండోసారి డీఎంకే చీఫ్‌గా స్టాలిన్‌!...
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం చెన్నైలో పార్టీ జనరల్‌ అసెంబ్లీ కౌన్సిల్‌ జరిగింది. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5). 57 మంది చిన్నారులపై విష ప్రయోగం.. 2 వారాల్లో మూడో ఘటన!
పాఠశాలలో 57 మంది విద్యార్థులపై విష ప్రయోగం జరిగిన దారుణ సంఘటన మెక్సికోలో వెలుగు చూసింది. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. 2024 కల్లా అమెరికాకు దీటుగా ఉత్తర్‌ప్రదేశ్‌ రోడ్లు.. గడ్కరీ హామీ
ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని రోడ్లను 2024 నాటికి అమెరికాకు దీటుగా తీర్చిదిద్దుతామన‍్నారు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. దేశానికే ఆర్ధికశాఖ మంత్రి..కూరగాయల మార్కెట్‌లో సాధారణ మహిళగా
ఎప్పుడూ దేశ బడ్జెట్‌, జీడీపీ, జీఎస్టీ అంటూ ఆర్ధిక అంశాల్లో ఊపిరి సలపని పనితో బిజీగా ఉండే కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ సాధారణ మహిళగా మారారు. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. పంత్‌ను మరోసారి గెలికిన రౌతేలా.. లవ్‌ను ఫాలో అవుతూ ఆస్ట్రేలియాకి అంటూ..!
టీమిండియా యువ క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌, బాలీవుడ్‌ అప్‌కమింగ్‌ నటి ఊర్వశి రౌతేలాల మధ్య గత కొంతకాలంగా జరుగుతున్న మాటల యుద్ధం గురించి అందరికీ తెలిసిందే. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. ఆయన ఒక అద్భుతం.. దివంగత హీరో పునీత్‌ను కొనియాడిన మోదీ
కన్నడ స్టార్, దివంగత హీరో పునీత్ రాజ్‌కుమార్ నటించిన చిత్రం 'గంధడగుడి'. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. టాస్‌ కాయిన్‌ ఇవ్వడం మర్చిపోయిన శ్రీనాథ్‌.. వీడియో వైరల్‌
టీమిండియా-దక్షిణాఫ్రికా రెండో వన్డే సందర్భంగా ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. టాస్‌ సమయంలో మ్యాచ్‌ రిఫరీ జవగల్ శ్రీనాథ్‌తో పాటు..
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement