టుడే మార్నింగ్‌ టాప్‌ 10 న్యూస్‌ | Top10 Telugu Latest News Morning Headlines 11th october 2022 | Sakshi
Sakshi News home page

టుడే మార్నింగ్‌ టాప్‌ 10 న్యూస్‌

Published Tue, Oct 11 2022 11:08 AM | Last Updated on Tue, Oct 11 2022 12:49 PM

Top10 Telugu Latest News Morning Headlines 11th october 2022 - Sakshi

1. Andhra Pradesh: పారిశ్రామిక స'పోర్టు'
కొత్తగా ఏర్పాటు చేస్తున్న పోర్టులను ఆసరాగా చేసుకుని పోర్టు ఆధారిత పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. అమరావతి రైతుల పాదయాత్రకు నిరసన సెగ
ప.గో.జిల్లా తణుకు నియోజకవర్గంలోకి ప్రవేశించిన అమరావతి రైతుల పాదయాత్రకు నిరసన సెగ తగిలింది. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. మునుగోడు బైపోల్‌: నామినేషన్‌ వేసిననాడే.. రాజగోపాల్‌రెడ్డికి ప్రత్యర్థుల ఝలక్‌
మునుగోడు ఉపఎన్నిక ప్రచారం ఊపందుకుంటున్న వేళ.. చండూరు మండల కేంద్రంలో రాత్రికి రాత్రే వెలిసిన వాల్‌ పోస్టర్లు కలకలం సృష్టించాయి. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. Munugode Bypoll: సెమీస్‌ జోష్‌.. ఏ ఒక్కరూ తగ్గట్లే!
మునుగోడు ఉప ఎన్నిక పోరు ముమ్మరమవుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావిస్తున్న ఈ ఎన్నికల్లో గెలిచి తీరడమే లక్ష్యంగా..
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. ప్రమాదకారి ఒమిక్రాన్‌ సబ్‌ వేరియెంట్ల విజృంభణ.. చైనా నుంచి మరో ముప్పు!
డ్రాగన్‌ కంట్రీపై కరోనా వైరస్‌ మరోసారి పంజా విసురుతోంది. తగ్గినట్లే తగ్గి.. కేసులు క్రమక్రమంగా పెరుగుతూ పోతున్నాయి. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. టీఎంసీకి షాక్‌.. స్కూల్‌ జాబ్‌ స్కాం కేసులో ఎమ్మెల్యే అరెస్ట్‌
పశ్చిమ బెంగాల్‌ అధికార పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మరో షాక్‌ ఇచ్చింది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ). పాఠశాల ఉపాధ్యాయ నియామకాల..
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. ఉక్రెయిన్‌ ఉద్రిక్తతలు.. భారతీయులకు తీవ్ర హెచ్చరికలు జారీ
ఉక్రెయిన్‌లో మళ్లీ దాడులు ఉధృతం కావడంపై భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌ వెళ్తున్నవాళ్లకు..
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. మూన్‌లైటింగ్‌కు కేంద్రం సపోర్ట్‌, రూటు మార్చిన టెక్‌ కంపెనీలు
మూన్‌ లైటింగ్‌ (రెండు చోట్ల ఉద్యోగాలు చేయడం) విధానాన్ని కేంద్రం సమర్ధించడంతో దేశీయ టెక్‌ కంపెనీలు రూటు మార్చాయి. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. పీసీబీ చైర్మన్‌ రమీజ్‌ రాజాకు అశ్విన్‌ దిమ్మతిరిగే కౌంటర్‌
పీసీబీ చైర్మన్‌.. మాజీ క్రికెటర్‌ రమీజ్‌ రాజాకు టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచ​ంద్రన్‌ అశ్విన్‌ దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చాడు. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. ‘గాడ్‌ఫాదర్‌’పై సూపర్‌ స్టార్‌ రజనీ రివ్యూ.. ఏమన్నారంటే
మెగాస్టార్‌ చిరంజీవి నటించిన లేటెస్ట్‌ మూవీ ‘గాడ్‌ ఫాదర్‌’ బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తోంది. దసరా సందర్భంగా అక్టోబర్‌ 5న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement