Top10 Telugu Latest News: Trending Morning Headlines 19th July 2022 - Sakshi
Sakshi News home page

Today Top News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 మార్నింగ్‌ న్యూస్‌

Published Tue, Jul 19 2022 10:04 AM | Last Updated on Tue, Jul 19 2022 11:59 AM

top10 telugu latest news Morning headlines 19th July 2022 - Sakshi

1.లక్షల కుటుంబాలకు న్యాయం జరగాలంటే.. మనం మళ్లీ రావాలి
‘లక్షలాది కుటుంబాలు మనపై ఆధారపడ్డాయి... ఆ కుటుంబాలకు న్యాయం జరగాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మనం తిరిగి అధికారంలోకి రావాలి..’అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మార్గ నిర్దేశం చేశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. సౌర తుపాను!.. జీపీఎస్, రేడియో సిగ్నళ్లకు అంతరాయం
సౌర తుపాను మంగళవారం భూమిని తాకనున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ పరిశోధకులు అంచనా వేస్తున్నారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి



3. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ పోటీ
 గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యక్తం చేసిన ఏకాభిప్రాయాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆమోదించారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. తగ్గుతున్న గోదా‘వడి’
వర్షాలు తెరిపి ఇవ్వడం, ఉపనదుల్లో వరద ప్రవాహం తగ్గుముఖం పడుతుండటంతో గోదా‘వడి’ కూడా క్రమేణ తగ్గుతోంది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. మీ విమర్శ తర్వాతే బెదిరింపులు ఎక్కువయ్యాయి.. మళ్లీ సుప్రీంకు నూపుర్‌
బీజేపీ బహిష్కృత నేత, ప్రవక్త కామెంట్లతో వివాదంలో చిక్కుకున్న నూపుర్‌ శర్మ మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. షిండే అంకుల్‌.. సీఎం కావడం ఎలా? నన్ను గౌహతి తీసుకెళ్తావా?
షిండే అంకుల్‌.. ముఖ్యమంత్రి కావడం ఎలా? అంటూ అమాయకంగా అడిగిన ఓ చిన్నారి ప్రశ్న ఇంటర్నెట్‌లో నవ్వులు పూయిస్తోంది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. కేసీఆర్‌ను ఇకపై పరుష పదజాలంతో విమర్శించను: అర్వింద్‌
గత కొంతకాలంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై విరుచుకుపడుతున్న నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. ఫైటర్‌ జెట్‌లో ‘బోరిస్‌’ సెల్ఫీ వీడియో.. నెటిజన్ల పైర్‌!
 బ్రిటన్‌ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌ పైలట్‌ యూనిఫామ్‌ ధరించి టైఫూన్‌ ఫైటర్‌ జెట్‌లో చక్కర్లు కొట్టారు. ఫైటర్‌ జెట్‌లో గగన విహారం చేస్తూ సెల్ఫీ వీడియో తీసుకున్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన వెస్టిండీస్‌ ఓపెనర్‌..!
వెస్టిండీస్‌ విధ్వంసకర ఓపెనర్‌ లెండిల్ సిమన్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. సిమన్స్‌ తన నిర్ణయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సోమవారం ప్రకటించాడు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి


 
10. దళపతి విజయ్‌కి విలన్‌గా సమంత?.. ఏ చిత్రమంటే..
నటుడు విజయ్‌తో సమంత ఢీకొన పోతున్నారా? అవుననే చర్చ కోలీవుడ్‌లో జరుగుతుంది. కోలీవుడ్‌లో విజయ్‌కు ఉన్న స్టార్‌డం అంతా ఇంతా కాదు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement