టుడే మార్నింగ్‌ టాప్‌ 10 న్యూస్‌ | top10 telugu latest news morning headlines 19th November 2022 | Sakshi
Sakshi News home page

టుడే మార్నింగ్‌ టాప్‌ 10 న్యూస్‌

Published Sat, Nov 19 2022 10:33 AM | Last Updated on Sat, Nov 19 2022 11:14 AM

top10 telugu latest news morning headlines 19th November 2022 - Sakshi

1. చిట్టీల సొమ్ము మళ్లించి మార్గదర్శి ఎదురుదాడి.. అలా చేయడం తప్పు కాదా?
చిట్‌ఫండ్‌ చట్టాన్ని ధిక్కరించి ఇష్టానుసారం కంపెనీలు నడుపుతున్న మార్గదర్శి యాజమాన్యం తప్పులను కప్పిపుచ్చేందుకు మీడియా ముసుగులో ఎదురుదాడి చేస్తోంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. చంద్రబాబు ఎంగిలి కాఫీలు తాగే రకం!
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎవరో చేసిన పనులను కూడా తానే చేసినట్లుగా చెప్పుకుంటారని, ఆయనో ఎంగిలి కాఫీలు తాగే రకమని..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. చర్చలు సఫలం.. బీజేపీలోకి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి!
కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు మర్రి శశిధర్‌రెడ్డి త్వరలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఆయన బీజేపీలో చేరనున్నారని కొన్నిరోజులుగా..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. తగ్గేదేలే అంటున్న బీజేపీ.. తెలంగాణభవన్‌ వద్ద హైటెన్షన్‌!
తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. పొలిటికల్‌ నేతలు, కార్యకర్తల దాడులు, ఆరోపణలతో పాలిటిక్స్‌ వేడెక్కాయి. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. దాడి.. వేడి: చెప్పుతో కొడతానన్న కవిత.. దీటుగా స్పందించిన అర్వింద్‌
కారు, కమలం పార్టీల మధ్య రాజకీయ రగడ ముదిరి పాకాన పడుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం పరా­కాష్టకు చేరుతోంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. హనీ ట్రాప్‌లో కర్ణాటక సీఎం పీఏ! కోట్ల విలువ చేసే భూములు ఆమెకు..
కర్ణాటక రాజకీయాల్లో హనీట్రాప్‌ కలకలం రేగింది. ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై వ్యక్తిగత సిబ్బంది ఒకరు వలపు వలలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. వీడియో: ఆప్‌ మంత్రికి తీహార్‌ జైల్లో మసాజ్‌.. వీఐపీ ట్రీట్‌మెంట్‌
మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయి తీహార్‌ జైలులో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్‌కు.. వీఐపీ ట్రీట్‌మెంట్‌ అందుతోందన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన కిమ్‌.. కూతురి పరిచయం ఇలాగ!
ఉత్తర కొరియాలో ఏం జరిగినా.. పొరుగున ఉన్న దక్షిణ కొరియా నిఘా ఏజెన్సీలు వెల్లడిస్తేనే బయటి ప్రపంచానికి తెలిసేది!.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. బీసీసీఐ కీలక నిర్ణయం.. టీ20 సారధిగా హార్దిక్‌ కన్ఫర్మ్‌, వన్డే, టెస్ట్‌లకు..?
టీ20 వరల్డ్‌కప్‌-2022లో భారత జట్టు ఘోర వైఫల్యం చెందిందన్న కారణంతో ఏకంగా జాతీయ సెలెక్షన్‌ కమిటీపైనే వేటు వేసిన బీసీసీఐ.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. గృహ విక్రయాలు: పశ్చిమ, ఉత్తరాదిలోనే జోరు!   
ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ), ఐటీ ఆధారిత కంపెనీలు కేంద్రీకృతమైన ప్రాంతాలలో గృహాలకు డిమాండ్‌ ఏమాత్రం తగ్గట్లేదు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement