టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 మార్నింగ్‌ న్యూస్‌ | top10 telugu latest news Morning headlines 23rd July 2022 | Sakshi
Sakshi News home page

టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 మార్నింగ్‌ న్యూస్‌

Published Sat, Jul 23 2022 9:55 AM | Last Updated on Sat, Jul 23 2022 10:37 AM

top10 telugu latest news Morning headlines 23rd July 2022 - Sakshi

1.టార్గెట్‌ 175.. చిత్తశుద్ధి, అంకితభావంతో పనిచేస్తే సాధ్యమే: సీఎం జగన్‌
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చిత్తశుద్ధి, అంకితభావం, నాణ్యతతో నిర్వహిస్తే 175కి 175 స్థానాల్లో విజయం సాధ్యమేనని..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. తెలంగాణకు నాలుగు రోజులపాటు అతిభారీ వర్షాల హెచ్చరిక.. ఏపీలోనూ వానలు
తెలంగాణలో నాలుగు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. ఏపీ గ్రోత్‌ స్టోరీ దేశానికే స్ఫూర్తి.. నేరుగా చూడటానికి రాష్ట్రానికి వచ్చా
వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని, ఇతర రాష్ట్రాలు కూడా ఈ విధానాలు అనుసరించాలని తాను సూచిస్తానని నీతి ఆయోగ్‌ సభ్యుడు..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప సంచలన నిర్ణయం!
ఇకపై ఎన్నికల్లో పోటీ చేయబోనని కర్ణాటక మాజీ సీఎం బీఎస్‌ యడియూరప్ప ప్రకటించారు. తన సొంత నియోజకవర్గం శికారిపుర నుంచి తన కుమారుడు బీవై విజయేంద్ర పోటీ చేస్తారని తెలిపారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. మంకీపాక్స్‌ కేసులు సంఖ్య మూడుకి! తాజా కేసు ఎక్కడంటే..
దేశంలో మూడో మంకీపాక్స్‌ కేసు వెలుగు చూసింది. అదీ కేరళలోనే కావడం గమనార్హం. ఈ విషయాన్ని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్‌ శుక్రవారం ధృవీకరించారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. TS: సంస్థాగతంగా ‘హస్త’వ్యస్తం!
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలో వరుస సభలు, చేరికలతో జోష్‌ కనిపిస్తున్నా.. సంస్థాగతంగా అనేక సమస్యలు వేధిస్తున్నాయి. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. మంత్రిగారి సన్నిహితురాలి ఇంట్లో నోట్ల కట్టలు! అర్పిత ఎవరంటే..
పశ్చిమ బెంగాల్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ED శుక్రవారం నిర్వహించిన దాడులు చర్చనీయాంశమయ్యాయి. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. రూపాయి : ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ కీలక వ్యాఖ్యలు
వర్ధమాన కరెన్సీలు, అభివృద్ధి చెందిన దేశాల కరెన్సీలతో పోలిస్తే రూపాయి బలంగా నిలబడిందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ అన్నారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. శుభ్‌మన్‌ గిల్‌ అరుదైన ఫీట్‌.. సచిన్‌ రికార్డు బద్దలు..!
వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేతో రీ ఎంట్రీ ఇచ్చిన భారత యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ గిల్ తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. హీరో శింబుపై మహిళా డైరెక్టర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రస్తుతం వెబ్‌సిరీస్‌ల హవా నడుస్తోంది. ఓటీటీ సంస్థలే వీటిని స్ట్రీమింగ్‌ చేయడానికి అధిక ఆసక్తిని కనబరుస్తున్నాయి. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement