Top10 Trending Telugu News: Latest Morning Headlines 26th July 2022 - Sakshi
Sakshi News home page

Top Trending News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 మార్నింగ్‌ న్యూస్‌

Published Tue, Jul 26 2022 10:00 AM | Last Updated on Tue, Jul 26 2022 11:18 AM

top10 telugu latest news Morning headlines 26th July 2022 - Sakshi

1. సీఎం జగన్‌ కోనసీమ జిల్లా పర్యటన
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డా. బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పర్యటనకు బయల్దేరారు.  ఈరోజు(మంగళవారం) జిల్లాలోని ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్‌ పర్యటించి బాధితులతో నేరుగా మాట్లాడనున్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. AP: అవినీతిపై బ్రహ్మాస్త్రం 'కాల్‌ 14400'
ప్రభుత్వ సేవల్లో అవినీతికి ఏమాత్రం తావు లేకుండా కఠిన చర్యలు చేపట్టి పారదర్శకంగా వ్యవహరించాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. అర్ధరాత్రి నుంచి దంచికొడుతున్న వాన.. మూసీ పరివాహక ప్రాంతాలకు అలర్ట్‌
హైదరాబాద్‌ నగరాన్ని వరుణుడు వీడడం లేదు. అనూహ్యంగా.. గత అర్ధరాత్రి కురిసిన భారీ వర్షంతో.. నగరం అతలాకుతలంగా మారింది. లోతట్టు ప్రాంతాలు, చాలా చోట్ల కాలనీలు నీట మునిగాయి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. ఆపరేషన్‌ ఆకర్ష్‌ అక్కడ విఫలం.. బీజేపీ ఎమ్మెల్యేలే జంప్‌ కొడతారా?
వరుసగా ఒక్కో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభాలతో అనిశ్చితి, ప్రభుత్వాలు కుప్పకూలే పరిస్థితి నెలకొనడం.. వాటిని తమకు అనుకూలంగా బీజేపీ మార్చుకుంటూ పోవడం చూస్తున్నాం.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. ఆ బార్‌ మెనూలో బీఫ్‌.. స్మృతి ఇరానీపై సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మీడియా నుంచి, సోషల్‌ మీడియా నుంచి ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొనే అవకాశాలే కనిపిస్తున్నాయి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. సౌదీలో ప్రపంచ ఎనిమిదో వింత!
మీకు స్కై స్క్రాపర్‌ అంటే తెలుసుగా.. అదేనండీ ఆకాశహర్మ్యం.. వందలాది అడుగుల ఎత్తైన భారీ భవనం. మరి సైడ్‌వే స్కైస్క్రాపర్‌ గురించి ఎప్పుడైనా విన్నారా? 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. ‘లిక్కర్‌ వద్దు.. గంజాయి ముద్దు’.. ఎమ్మెల్యే ఉచిత సలహా!
 ఒక్కోసారి రాజకీయ నేతలు చేసే వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతాయి. తాజాగా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే క్రిష్ణమూర్తి బంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. 5జీ వేలం.. పోటీపడుతున్న బడా కంపెనీలు
5జీ టెలికం సర్వీసులకు సంబంధించి స్పెక్ట్రం వేలం నేటి నుంచి (మంగళవారం) ప్రారంభం కానుంది. మొత్తం రూ. 4.3 లక్షల కోట్ల విలువ చేసే 72 గిగాహెట్జ్‌ స్పెక్ట్రంను కేంద్రం ఆఫర్‌ చేస్తోంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. World Athletics Championships: ‘టాప్‌’ లేపిన అమెరికా
తొలిసారి ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు ఆతిథ్యమిచ్చిన అమెరికా చిరస్మరణీయ ప్రదర్శనతో అదరగొట్టింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. గ్లామర్‌తో యాక్షన్‌ చేసేందుకు వస్తున్న ముద్దుగుమ్మలు..
బాలీవుడ్‌లో యాక్షన్‌ రోల్స్‌ చేయడానికి ట్రైనింగ్‌ తీసుకున్న హీరోయిన్లలో దీపికా పదుకోన్‌ ఒకరు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement