Top10 Telugu Latest News: Morning Headlines 28th July 2022 - Sakshi
Sakshi News home page

Morning News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 మార్నింగ్‌ న్యూస్‌

Published Thu, Jul 28 2022 9:52 AM | Last Updated on Thu, Jul 28 2022 12:23 PM

top10 telugu latest news Morning headlines 28th July 2022 - Sakshi

1. CM YS Jagan: పరిహారం అందించాకే..
పోలవరం ముంపు ప్రాంతం కాంటూరు లెవల్‌ 45.72లో ఉన్న వారికి నష్టపరిహారం అందించిన తర్వాతే ప్రాజెక్టులో పూర్తిగా నీళ్లు నింపుతామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. రాజగోపాల్‌రెడ్డిపై కఠిన చర్యలకు  అధిష్టానం సిద్ధం..
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారే సూచనలు కన్పిస్తున్నాయి. మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై ఆ పార్టీ అధిష్టానం కఠిన చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. సస్పెండ్‌ ఎంపీల రాత్రి జాగారం.. 50 గంటల్లో పొద్దున్నే ఇలా..
నిత్యావసరాల ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, జీఎస్టీ వంటి అంశాలు పార్లమెంట్‌ ఉభయ సభలను కుదిపేస్తున్నాయి. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4.బాప్‌రే.. అర్పిత మరో ఇంట్లోనూ నోట్ల కట్టలు.. మంత్రితో సంబంధం ఉన్న మరో మహిళ ఎవరు?
పశ్చిమ బెంగాల్‌లో టీచర్ల నియామకాల కుంభకోణం.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మాజీ విద్యాశాఖ మంత్రి, ప్రస్తుత పరిశ్రమల, వాణిజ్య శాఖ మంత్రి పార్థా ఛటర్జీ..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. రాష్ట్రపతి ముర్ము తొలి జ్యుడీషియల్‌ నియామకం 
 జమ్మూకశ్మీర్‌ అండ్‌ లద్ధాఖ్‌ హైకోర్టు కొత్త అదనపు న్యాయమూర్తిగా రాజేశ్‌ సెఖ్రీ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఆమోద ముద్ర వేశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. క్యాసినోవాలా... కోట్ల హవాలా! మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖ హీరోలు కస్టమర్లే..
ఆయన చుట్టూ మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఆయన ఏ కార్యక్రమం చేసినా ఫుల్‌ హడావుడి, సెలబ్రిటీలే దగ్గరుండి ఏర్పాట్లు చూస్తారు. అలా అనీ ఆయనేం పవర్‌ సెంటర్‌ కాదు.. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. భార్య ఒలేనాతో జెలెన్‌స్కీ పోజులు.. నెటిజన‍్ల విమర్శలు
ప్రఖ్యాత వోగ్‌ మేగజీన్‌ పత్రికకు భార్య ఒలేనాతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. రియల్‌మీ కొత్త టాబ్లెట్‌.. తక్కువ ధర, 5జీ కనెక్టివిటీ,ఇంకా బోలెడు ఫీచర్లు!
రియల్‌మీ సంస్థ ఒకేసారి పలు నూతన ఉత్పత్తులను దేశీ మార్కెట్లో విడుదల చేసింది. ప్యాడ్‌ ఎక్స్‌ పేరుతో ట్యాబ్లెట్‌ను ప్రవేశపెట్టింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9.కరేబియన్‌ గడ్డపై టీమిండియా కొత్త చరిత్ర
కరేబియన్‌ గడ్డపై టీమిండియా కొత్త చరిత్ర సృష్టించింది. విండీస్‌ను వారి సొంత గడ్డపై ఓడించి నయా అధ్యాయాన్ని లిఖించింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి 

10. రణ్‌బీర్‌ జోక్‌ చేశాడు.. ఆ మాటల్లో నిజం లేదు
హీరోయిన్‌ ఆలియా భట్‌కి కవల పిల్లలు పుట్టబోతున్నారనే వార్తలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. దానికి కారణం హీరో, ఆలియా భర్త రణ్‌బీర్‌ మాటలే.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement