Top 10 Telugu Latest News: Morning Headlines 29th July 2022 - Sakshi
Sakshi News home page

Trending News Today: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 మార్నింగ్‌ న్యూస్‌

Published Fri, Jul 29 2022 9:57 AM | Last Updated on Fri, Jul 29 2022 11:48 AM

top10 telugu latest news Morning headlines 29th July 2022 - Sakshi

1. వైఎస్సార్‌ కాపు నేస్తం మూడో విడత సహాయం విడుదల కార్యక్రమం ..
వైఎస్సార్‌ కాపు నేస్తం మూడో విడుత నిధుల పంపిణీలో భాగంగా గొల్లప్రోలులో జరిగే కార్యక్రమంలో..  సీఎం వైఎస్‌ జగన్‌ కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి నిధులు జమ..  
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో ఘోర ప్రమాదం.. క్రేన్‌ వైర్‌ తెగిపడి ఐదుగురి దుర్మరణం
పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. క్రేన్‌ వైర్‌ తెగిపడి ఐదుగురు వర్కర్లు దుర్మరణం పాలయ్యారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. రాజగోపాల్‌రెడ్డిపై అన్నివైపుల నుంచి ఒత్తిడి.. క్యాడర్‌లో ఉత్కంఠ
మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై అన్నివైపుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. రాష్ట్రపతిపై అనుచిత వ్యాఖ్యలు: అధిర్‌ రంజన్‌కు ఎన్‌సీడబ్ల్యూ నోటీసులు
కేంద్రం వైఖరి పట్ల నిరసనల్లో భాగంగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశిస్తూ ‘రాష్ట్రపత్ని’ అని పేర్కొనడం ద్వారా కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. సుప్రీంకోర్టుకు పళనిస్వామి.. తీర్పుపై ఫుల్‌ ఉత్కంఠ
అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం వ్యవహారంలో తమ వాదన వినాలని కోరుతూ ఎడపాడి కె.పళనిస్వామి తరఫున కేవియేట్‌ పిటిషన్‌ గురువారం సుప్రీంకోర్టులో దాఖలైంది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. కర్ణాటకలో ముసుగు దుండగులు కత్తులతో దాడి.. 144 సెక్షన్‌ విధింపు
కర్ణాటకలో గుంపు హత్య కలకలం రేగింది. గురువారం సాయంత్రం మంగళూరు సురత్కల్‌లోలో నల్ల మాస్కుల్లో వచ్చిన గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. అష్రాఫ్‌ హత్య: అంత ఘోరంగా చంపాడు.. వాడి ఉరి దేశమంతా చూడాలి
ఉత్తర ఈజిప్ట్‌లోని మాన్‌సోరా యూనివర్సిటీలో చదువుతున్న మోహమద్‌ అడెల్‌.. తనతో పాటు చదువుకునే నయెరా అష్రాఫ్‌ను కిరాతకంగా హత్య చేశాడు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. ఆరేళ్ల తర్వాత జట్టులోకి.. కెరీర్‌ బెస్ట్‌ ఇన్నింగ్స్‌; ఇంగ్లండ్‌పై ప్రతీకారం
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టి20లో ఓటమికి దక్షిణాఫ్రికా ప్రతీకారం తీర్చుకుంది. కార్డిఫ్‌ వేదికగా గురువారం రాత్రి జరిగిన రెండో టి20లో ప్రొటిస్‌ 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. రవితేజకు ఊహించని షాక్‌.. ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ సీన్స్‌ లీక్‌!
మాస్‌ మహారాజా రవితేజ నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ రామారావు ఆన్‌ డ్యూటీ చిత్రం ఎట్టకేలకు నేడు(జులై 29) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. పాకిస్తాన్‌లో హిందూ మహిళ హిస్టరీ క్రియేట్‌.. ఎందరికో ఆదర్శం
ఓ హిందూ మహిళ.. పాకిస్తాన్‌లో సంచలనం క్రియేట్‌ చేశారు. పోలీసు శాఖలో కీలక బాధ్యతలు అందుకుని.. ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement