TTD News: Tirumala Srivari Darshanam July 21, 2023 Updates - Sakshi
Sakshi News home page

తిరుమలకు పోటెత్తిన భక్తులు.. నిండిపోయిన అన్ని కంపార్ట్‌మెంట్లు

Published Fri, Jul 21 2023 8:28 AM | Last Updated on Fri, Jul 21 2023 10:39 AM

TTD News: Tirumala Srivari Darshanam July 21 2023 Updates - Sakshi

సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. మొత్తం కంపార్ట్‌మెంట్లు అన్నీ నిండిపోయి.. వెలుపల క్యూ లైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం(ఉచిత​ దర్శనం) కోసం 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. 

ఇక నిన్న(గురువారం, జులై 20) శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 63,628గా ఉంది. హుండీ ఆదాయం రూ. 4.26 కోట్లుగా లెక్క తేలింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement