పశ్చిమ గోదావరిలో దారుణం.. ఇంటికి నిప్పుపెట్టిన దుండగులు | Unidentified People Fire To Jagananna Colony House In West Godavari | Sakshi
Sakshi News home page

పశ్చిమ గోదావరిలో దారుణం.. ఇంటికి నిప్పుపెట్టిన దుండగులు

Published Thu, Aug 19 2021 9:52 AM | Last Updated on Thu, Aug 19 2021 12:29 PM

Unidentified People Fire To Jagananna Colony House In West Godavari - Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి: తాడేపల్లిగూడెం మండలం నవాబుపాలెంలో దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న జగనన్న కాలనీలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఇంటికి నిప్పుపెట్టారు. నిప్పుపెట్టిన సమయంలో ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ ఘటనను గమనించిన స్థానికులు సకాలంలో మంటలార్పటంతో నలుగురికి ప్రాణహాని తప్పింది. సమామచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement