పశ్చిమగోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం... నలుగురు మృతి | Road Accident At Tadepalligudem West Godavari District | Sakshi

పశ్చిమగోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం... నలుగురు మృతి

Jan 14 2022 7:54 AM | Updated on Jan 14 2022 10:16 AM

Road Accident At Tadepalligudem West Godavari District - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం ఎన్ఐటి సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నారాయణపురం నుంచి దువ్వాడ వెళుతున్న చేపల లారీ బోల్తాకొట్టింది.ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు.

చదవండి: మరో మూడు రోజులు వర్షాలు

ప్రమాద సమయంలో లారీలో పది మంది కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో గాపడిన కూలీలను తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement