
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: జిల్లాలో 15 ఏళ్లు దాటిన వాహనాలను ఏప్రిల్ 1 నుంచి తుక్కు కింద అమ్మాలని కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని జిల్లా ఉప రవాణాశాఖ కమిషనర్ మీరా ప్రసాద్ తెలిపారు.
బుధవారం డీటీసీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 15 ఏళ్లు దాటిన వాణిజ్య వాహనాలు, 20 ఏళ్లు దాటిన వ్యక్తిగత వాహనాలు సామర్ధ్య పరీక్షల్లో విఫలం అయితే తుక్కుగా మార్చే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment