Former Vice President Venkaiah Naidu Interesting Comments On Sr NTR, Details Inside - Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌ అందుకే వెన్నుపోటుకు గురయ్యారు.. వెంకయ్య నాయుడు ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

Published Sat, Dec 24 2022 3:38 PM | Last Updated on Sat, Dec 24 2022 6:53 PM

Venkaiah Naidu Interesting Comments On Sr NTR - Sakshi

సాక్షి, గుంటూరు: దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సీనియర్‌ ఎన్టీఆర్‌ అందుకే వెన్నుపోటుకు గురయ్యారు అంటూ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. 

కాగా, వెంకయ్యనాయుడు శనివారం తెనాలిలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. కుట్రలు, కుతంత్రాలు ఎన్టీఆర్‌ గమనించలేకపోయారు. రాజకీయాల్లో ఎన్టీఆర్‌ భోళా మనిషి. అందుకే వెన్నుపోటుకు గురయ్యారు. ఎన్టీఆర్‌ రాజకీయాల్లో సైలెంట్‌ విప్లవాన్ని తెచ్చారు. పేదల సంక్షేమానికి అనేక పథకాలు తెచ్చారు అంటూ కామెంట్స్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement