అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా విజయబాబు | Vijay Babu Appointed As AP Official Language Association President | Sakshi
Sakshi News home page

అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా విజయబాబు

Published Sat, Oct 29 2022 9:43 AM | Last Updated on Sat, Oct 29 2022 3:17 PM

Vijay Babu Appointed As AP Official Language Association President - Sakshi

సాక్షి, అమరావతి: అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పి.వి.విజయబాబును ప్రభుత్వం నియమించింది. శుక్రవారం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. రాష్ట్రంలో అధికారిక, పరిపాలన కార్యకలాపాలు తెలుగు భాషలో కొనసాగే విధంగా పర్యవేక్షించడంతో పాటు తెలుగు భాషా ప్రగతికి సిఫారసులు, సూచనలు చేయాల్సి ఉంటుంది.
చదవండి: పంజాబ్‌కు ఆదర్శంగా ఏపీ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement