సీఎస్‌గా విజయానంద్‌ | Vijayanand as CS for Andhra Pradesh Govt | Sakshi
Sakshi News home page

సీఎస్‌గా విజయానంద్‌

Published Mon, Dec 30 2024 6:00 AM | Last Updated on Mon, Dec 30 2024 6:00 AM

Vijayanand as CS for Andhra Pradesh Govt

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)గా విజయానంద్‌ను ప్రభుత్వం నియ­మించింది. ప్రస్తుతం ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన్ని సీఎస్‌గా నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. 

ప్రస్తుత సీఎస్‌ నీరబ్‌కుమార్‌ పద­వీ­కాలం మంగళవారంతో ముగియనుంది. దీంతో ఆయన స్థానంలో 1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి విజయానంద్‌ను ప్రభుత్వం నియమించింది. ఆయన సీఎస్‌గా నవంబర్‌ 30 వరకు కొనసాగనున్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement