
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వైఎస్సార్‌సీపీ అన్ని అనుబంధ విభాగాలకు ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు. వైఎస్సార్‌సీపీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేసింది.
చదవండి: మార్చి 7 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
Comments
Please login to add a commentAdd a comment