విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఓ భక్తురాలి అత్యుత్సాహం | Vijayawada Indrakiladri Mulavirat video instagram against norms Viral | Sakshi
Sakshi News home page

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఓ భక్తురాలి అత్యుత్సాహం

Published Tue, Jan 3 2023 8:49 PM | Last Updated on Tue, Jan 3 2023 8:57 PM

Vijayawada Indrakiladri Mulavirat video instagram against norms Viral - Sakshi

సాక్షి, విజయవాడ: విజయవాడ దుర్గగుడిలో ఓ భక్తురాలు అత్యుత్సాహం చూపారు. అమ్మవారి మూల విరాట్‌ని వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో ఆ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేసింది.

వెంటనే దుర్గగుడి ఈవో భ్రమరాంబ విచారణకు ఆదేశించారు. రంగంలోకి దిగిన సిబ్బంది సీసీ కెమెరాలు పరిశీలించి శాంతి కుమారి అనే భక్తురాలు వీడియో తీసినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

చదవండి: (రెండు నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన వైఎస్సార్‌సీపీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement