లోడింగ్‌లో విశాఖ పోర్టు రికార్డు.. ఒక్కరోజులో | Visakhapatnam Created History 50450 Metric Tons Of Iron Ore Loaded | Sakshi
Sakshi News home page

లోడింగ్‌లో విశాఖ పోర్టు రికార్డు.. ఒక్కరోజులో

Published Tue, Jun 27 2023 7:50 AM | Last Updated on Tue, Jun 27 2023 9:37 AM

Visakhapatnam Created History 50450 Metric Tons Of Iron Ore Loaded - Sakshi

దొండపర్తి(విశాఖ దక్షిణ): సరుకు రవాణాలో రికార్డులు సృష్టిస్తున్న విశాఖ పోర్టు తాజాగా లోడింగ్‌లో కూడా చరిత్ర సృ­ష్టించింది. నూతన సాంకేతికత సా­యం­తో రెండునెలల క్రితం నెలకొల్పిన రికార్డును తిరగరాసింది. ఎంవీ జీసీఎల్‌ నర్మద కార్గో నౌకలో ఆదివారం ఒక్క రోజే 50,450 మెట్రిక్‌ టన్నుల ఇనుప ఖనిజాన్ని లోడ్‌ చేసి పోర్టు అధికారులు, సిబ్బంది సత్తా చాటారు. ఈ ఏడాది మా­ర్చి 26న అత్యధికంగా చేసిన 44,374 మెట్రిక్‌ టన్నుల లోడింగ్‌ రికార్డును అధిగమించారు. ఈ విషయాన్ని పోర్టు అధికారులు సోమవారం వెల్లడించారు.

చదవండి: చల్లటి కబురు.. తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు వర్షాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement