వైజాగ్‌కు 9వ ర్యాంకు రావ‌డ‌మే దీనికి నిద‌ర్శ‌నం | Visakhapatnam Is Growing In All Sectors Said MP Vijayasaireddy | Sakshi
Sakshi News home page

వైజాగ్‌కు 9వ ర్యాంకు రావ‌డ‌మే దీనికి నిద‌ర్శ‌నం

Published Thu, Aug 20 2020 3:54 PM | Last Updated on Thu, Aug 20 2020 4:28 PM

Visakhapatnam Is Growing  In All Sectors Said MP Vijayasaireddy - Sakshi

సాక్షి, ఢిల్లీ : విశాఖ‌ప‌ట్నం అన్ని రంగాలలో వేగంగా అభివృద్ధి చెందుతోంద‌ని, స్వచ్ఛ సర్వేక్షన్ లో వైజాగ్ కు 9వ ర్యాంకు రావడమే దీనికి నిదర్శనమ‌ని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. గ‌తంలో 23వ స్థానంలో ఉన్న విశాఖ‌ప‌ట్నం  సీఎం జ‌గ‌న్ నాయ‌క‌త్వంలో  9వ ర్యాంక్‌కి చేరుకుంద‌న్నారు. ఈ సంద‌ర్భంగా సీఎం జగ‌న్ నాయ‌క‌త్వంలో   విశాఖ అభివృద్ధికి కృషి చేస్తున్న జీవీఎంసీ కి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement