
సాక్షి, విశాఖ: మార్చి 28, 29వ తేదీల్లో జరిగే జీ20 సదస్సు కోసం పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు నగర సీపీ సీహెచ్ శ్రీకాంత్ వెల్లడించారు. జీ20 సదస్సుకు విదేశాల నుంచి 250 మంది ప్రతినిధులు హాజరు అవుతారనే అంచనా. ఈ నేపథ్యంలో..
సదస్సు కోసం హాజరయ్యే విదేశీ ప్రతినిధులకు పటిష్ట భద్రత కల్పించనున్నట్లు సీపీ వెల్లడించారు. విదేశీ ప్రతినిధులు బస చేసే హోటళ్ల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు ఉంటుందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా పటిష్టంగా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment