అగ్నిగుండంలా అనకాపల్లి  | Weather Report: Anakapalle Reported Daytime Temperature Of 40. 5 Degrees | Sakshi
Sakshi News home page

అగ్నిగుండంలా అనకాపల్లి 

Published Mon, Apr 25 2022 11:53 PM | Last Updated on Tue, Apr 26 2022 7:53 AM

Weather Report: Anakapalle Reported Daytime Temperature Of 40. 5 Degrees - Sakshi

నిర్మానుష్యంగా ఉన్న అనకాపల్లి పట్టణంలో ప్రధాన రహదారి

అనకాపల్లి: భానుడు సెగలు కక్కుతున్నాడు. ఆదివారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో 40.5 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. ఎండవేడి, ఉక్కపోత కారణంగా చిన్నారులు, వృద్ధులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జనం భయపడుతున్నారు.  సాయంత్రం యలమంచిలి పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై, చిరుజల్లులు పడడంతో  వాతావరణం చల్లబడింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement