కొంగు చాచి బూరెలు పట్టుకుంటున్న మహిళలు (ఇన్‌సెట్‌లో) ఆలయ శిఖరం నుంచి బూరెలు వేస్తున్న దృశ్యం
జి.సిగడాం(శ్రీకాకుళం జిల్లా): జి.సిగడాం మండలంలోని చెట్టు పొదిలాంలో శుక్రవారం మహిళలు పోటీపడి బూరెలు పట్టారు. ఊర్లో బాబా ఆలయ ప్రతిష్టాపన సందర్భంగా భక్తులు తయారు చేసిన బూరెలను ఆలయ శిఖరంపై నుంచి కిందకు విసిరారు. మహిళలు తమ చీర కొంగులు చాచి వాటిని ఒడిసి పట్టుకున్నారు.
చదవండి: ‘కొత్త’ ఆవిష్కర్త.. బీటెక్ చదువుతూనే..
Comments
Please login to add a commentAdd a comment