Viral‌ Video: ఎంతపనైపాయే.. దొంగతనానికి వచ్చి.. గోడ కన్నంలో.. | Thief Was Stuck In The Temple Wall Hole In Srikakulam District | Sakshi
Sakshi News home page

Viral‌ Video: ఎంతపనైపాయే.. దొంగతనానికి వచ్చి.. గోడ కన్నంలో..

Published Tue, Apr 5 2022 5:57 PM | Last Updated on Tue, Apr 5 2022 6:33 PM

Thief Was Stuck In The Temple Wall Hole In Srikakulam District - Sakshi

సాక్షి, శ్రీకాకుళం జిల్లా: దొంగతనానికి వెళ్లిన దొంగ.. గోడలో ఇరుక్కుపోయిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. కంచికి సమీపంలోని జడిపుడి గ్రామంలో పొరుగు గ్రామానికి చెందిన పాపారావు అనే వ్యక్తి.. గాల జమ్మి గుడిలో దొంగతనానికి ప్రయత్నించాడు. తొలిత గోడకు ఓ వైపున చిన్న కన్నం పెట్టి గుడిలోకి ప్రవేశించాడు.

చదవండి: యువతిపై అత్యాచారయత్నం.. ప్రతిఘటించడంతో నేలకేసి కొట్టి..

గోడలో నుండి గుడిలోకి బాగానే వెళ్లిపోయిన ఆ దొంగ.. హుండీలో ఉన్న కానుకలు చేత పట్టి ఈజీగా బయటకు రాలేకపోయాడు. చివరికి గోడలో ఇలా ఇరుకున్నాడు. స్థానికులు గమనించి దొంగని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. స్థానికులు దీనిని వీడియో చిత్రించారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement