నేడు బడ్జెట్‌పై వైఎస్‌ జగన్‌ మీడియా సమావేశం | YS Jagan media conference on Andhra Pradesh budget | Sakshi
Sakshi News home page

నేడు బడ్జెట్‌పై వైఎస్‌ జగన్‌ మీడియా సమావేశం

Published Wed, Nov 13 2024 5:42 AM | Last Updated on Wed, Nov 13 2024 5:42 AM

YS Jagan media conference on Andhra Pradesh budget

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2024–25కు సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌పై బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం ఉంటుందని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం తెలిపింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement