
సాక్షి, అమరావతి: తొలి ప్రపంచ ఖోఖో చాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో డబుల్ గోల్స్ సాధించి విజేతలుగా నిలిచిన భారత పురుషులు, మహిళల జట్లను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) అభినందించారు.
భవిష్యత్‌లో జరిగే టోర్నీల్లో భారత జట్లు మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.