క్రిస్టమస్‌ వేడుకల్లో పాల్గొన్న వైఎస్‌ జగన్‌ | YS Jagan Participated In Christmas Celebrations At CSI Church | Sakshi
Sakshi News home page

క్రిస్టమస్‌ వేడుకల్లో పాల్గొన్న వైఎస్‌ జగన్‌

Published Wed, Dec 25 2024 9:02 AM | Last Updated on Wed, Dec 25 2024 11:54 AM

YS Jagan Participated In Christmas Celebrations At CSI Church

సాక్షి, పులివెందుల: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి క్రిస్టమస్‌ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో వైఎస్‌ జగన్‌ సహా కుటుంబ సభ్యులు ప్రార్థనల్లో పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పులివెందుల పర్యటనలో ఉన్నారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా నేడు క్రిస్టమస్‌ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి సీఎస్‌ఐ చర్చిల్లో ​ప్రార్థనలు చేశారు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement