![YS Jagan Remembers YSR On 15th Death Anniversary](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/09/2/YS_Jagan_YSR_Tribute.jpg.webp?itok=tvON74ok)
వైఎస్సార్, సాక్షి: మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతిన.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. జిల్లా పర్యటనలో ఉన్న ఆయన ఈ ఉదయం ఇడుపులపాయకు వెళ్లి వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల సమర్పించారు. అనంతరం ఎక్స్ ఖాతాలో ఆయన తండ్రికి గుర్తు చేసుకుంటూ ‘డాడ్.. మిస్ యూ’ అనే ఓ సందేశం ఉంచారు.
![నాన్నకు కన్నీటి నివాళి](https://www.sakshi.com/s3fs-public/inline-images/Screenshot%202024-09-02%20100605.png)
We miss you, Dad pic.twitter.com/lzNm7wSHJn
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 2, 2024
Comments
Please login to add a commentAdd a comment