సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ డైరీ, క్యాలెండర్‌ను ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి (లీగల్ ఎఫైర్స్) పొన్నవోలు సుధాకర్ రెడ్డి, లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు సుదర్శన్ రెడ్డి, కె.జానకిరామిరెడ్డి, కాసా జగన్‌మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment