
సాక్షి, అమరావతి: బీసీల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాటలు వేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సోమవారం నిర్వహించిన జంగం కార్పొరేషన్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. శైవ క్షేత్రాల్లో జంగం కులం వారిని పెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment