సాక్షి, కడప: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సీబీఐ విచారిస్తున్న విషయం తెలిసిందే. ఇక, ఈ కేసును ఏళ్ల తరబడి విచారించిన సీబీఐ ఏకంగా ముగ్గురు విచారణాధికారులను నియమించింది. తొలి చార్జిషీటు దాఖలు చేసేందుకు ఏకంగా 474 రోజులు తీసుకుంది. మరోవైపు ఈ కేసు విషయంలో వివేకా పీఏగా పనిచేసిన కృష్టారెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
తాజాగా కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వివేకా హత్య కేసులో నాపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి తప్పుడు మాటలు మాట్లాడటం సరికాదు. శివశంకర్ రెడ్డి మా ఇంట్లో ఉన్నట్టు చెబుతున్నది అవాస్తవమని ఖండించారు.
ఇది కూడా చదవండి: వివేకా హత్య కేసులో సీబీఐ విచారణపై ‘ది వైర్’ సంచలన కథనం
Comments
Please login to add a commentAdd a comment