
సాక్షి, న్యూఢిల్లీ: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఆల్ ఇండియా బిసి అసోసియేషన్ అధ్యక్షుడు పోతల ప్రసాద్, ఓబిసి సెంట్రల్ కమిటీ చైర్ పర్సన్ భాగ్యలక్ష్మి, ఢిల్లీ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ శ్రీనివాసరావు తదితరులు వైఎస్సార్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ మరణించినా ఆరోగ్య శ్రీ ద్వారా ప్రజల గుండెల్లో చిరకాలం జీవించే ఉంటారని వారు స్మరించుకున్నారు.
చదవండి: మహానేత వైఎస్సార్‌కు గవర్నర్ విశ్వభూషణ్ నివాళి
Comments
Please login to add a commentAdd a comment