Sajjala Ramakrishna Reddy Announces YSRCP District Presidents and Regional Coordinators - Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు వీరే..

Published Tue, Apr 19 2022 7:31 PM | Last Updated on Tue, Apr 19 2022 9:05 PM

YSRCP Appoints District Presidents And Regional Coordinators 2022 - Sakshi

సాక్షి, తాడేపల్లి: జిల్లా అధ్యక్షులు, రీజనల్‌ కోఆర్డినేటర్ల జాబితాను మంగళవారం వైఎస్సార్‌సీపీ ప్రకటించింది ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారం మీడియా ముఖంగా వెల్లడించారు.

                                                                                    జిల్లా అధ్యక్షులు వీరే..

జిల్లా పేరు అధ్యక్షులు
1 చిత్తూరు కేఆర్‌జే భరత్‌
2 అనంతపురం కాపు రామచంద్రారెడ్డి
3 శ్రీసత్యసాయి ఎం. శంకర్‌ నారాయణ
4 అన్నమయ్య గడికోట శ్రీకాంత్‌రెడ్డి
5 కర్నూలు వై. బాలనాగిరెడ్డి
6 నంద్యాల కాటసాని రాంభూపాల్‌రెడ్డి
7 వైఎస్సార్‌(కడప) కే. సురేష్‌ బాబు
8 తిరుపతి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
9 నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి
10  ప్రకాశం బుర్రా మధుసూదన యాదవ్‌
11 బాపట్ల మోపిదేవి వెంకట రమణ
12  గుంటూరు మేకతోటి సుచరిత
13 పల్నాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
14 ఎన్టీఆర్‌ వెల్లంపల్లి శ్రీనివాస్‌రావు
15 కృష్ణా పేర్ని వెంకటరామయ్య( నాని)
16 ఏలూరు ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌(నాని) 
17  పశ్చిమ గోదావరి చెరుకువాడ శ్రీరంగనాధ రాజు
18  తూర్పు గోదావరి జగ్గంపూడి రాజ ఇంద్ర వందిత్‌
19 కాకినాడ కురసాల కన్నబాబు
20 కోనసీమ పొన్నాడ వెంకట సతీష్‌ కుమార్‌
21 విశాఖపట్నం ముత్తెంశెట్టి శ్రీనివాసరావు
22  అనకాపల్లి కరణం ధర్మశ్రీ
23 అల్లూరి సీతారామ రాజు కొట్టగుల్లి భాగ్యలక్ష్మీ
24  పార్వతీపురం మాన్యం పాముల పుష్పశ్రీవాణి
25  విజయనగరం చిన్న శ్రీను
26  శ్రీకాకుళం ధర్మాన కృష్ణదాస్‌




రీజినల్‌ కో- ఆర్డినేటర్లు

జిల్లాలు, నియోజకవర్గాలు రీజినల్‌ కో ఆర్డినేటర్‌
1 చిత్తూరు,అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
2 కర్నూలు, నంద్యాల సజ్జల రామకృష్ణారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
3 వైఎ‍స్సార్‌, తిరుపతి అనిల్‌ కుమార్‌ యాదవ్‌
4 నెల్లూరు, ప్రకాశం, బాపట్ల బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి
5 గుంటూరు, పల్నాడు కొడాలి వెంకటేశ్వరరావు( నాని)
6 ఎన్టీఆర్‌, కృష్ణా మర్రి రాజశేఖర్‌
7 ఏలురు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ పీవీ మిథున్‌రెడ్డి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌
8 విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామ రాజు వైవీ సుబ్బారెడ్డి
9 పార్వతీపురం మాన్యం, విజయనగరం, శ్రీకాకుళం బొత్ససత్యనారాయణ



No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement