సీఎంఆర్‌ఎఫ్‌కు రూ.కోటి విరాళం | YSRCP Leaders And Activists Given One Crore donation to CMRF for Covid Prevention | Sakshi
Sakshi News home page

సీఎంఆర్‌ఎఫ్‌కు రూ.కోటి విరాళం

Published Thu, Aug 6 2020 4:35 AM | Last Updated on Thu, Aug 6 2020 4:35 AM

YSRCP Leaders And Activists Given One Crore donation to CMRF for Covid Prevention - Sakshi

సీఎం వైఎస్‌ జగన్‌కు చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే పార్థసారథి, పెనమలూరు నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ నేతలు

సాక్షి, అమరావతి: కోవిడ్‌–19 నివారణలో భాగంగా సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు రూ.కోటి విరాళం ఇచ్చారు. బుధవారం విరాళానికి సంబంధించిన చెక్కును క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి, అన్నె చిట్టిబాబు, రాజులపాటి రామచంద్రరావు, దోనేపూడి కిరణ్, హనుమంతరావు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement