
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం, తిథి: బ.షష్ఠి సా.5.23 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం: జ్యేష్ఠ రా.7.14 వరకు, తదుపరి మూల, వర్జ్యం: తె.3.13 నుండి 4.43 వరకు (తెల్లవారితే సోమవారం), దుర్ముహూర్తం: సా.4.34 నుండి 5.22 వరకు, అమృతఘడియలు: ఉ.10.11 నుండి 11.46 వరకు మేషం: వ్యవహారాలలో ఆటంకాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని సమస్యలు.
వృషభం: సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆత్మీయుల నుంచి పిలుపు. ఆకస్మిక ధనలాభం. ఆస్తులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.
మిథునం: వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
కర్కాటకం: వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఒప్పందాలు రద్దు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
సింహం: ఆర్థిక లావాదేవీలు అంతగా అనుకూలించదు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
కన్య: పనులలో పురోగతి. ఆస్తుల వివాదాలు పరిష్కారం. శుభవార్తా శ్రవణం. ధనలాభం. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
తుల: రుణయత్నాలు సాగిస్తారు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తుల వివాదాలు చికాకు పరుస్తాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.
వృశ్చికం: చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు తీరతాయి.
ధనుస్సు: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
మకరం: అంచనాలు నిజం కాగలవు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
కుంభం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధనలబ్ధి. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు ఫలిస్తాయి.
మీనం: అనుకున్న కార్యక్రమాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.