బాపట్ల
గురువారం శ్రీ 20 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటి మట్టం బుధవారం 535.90 అడుగుల వద్ద ఉంది. కుడి కాలువకు 9,217 క్యూసెక్కులు విడుదలవుతోంది.
ఆలయ నిర్మాణానికి విరాళం
నరసరావుపేట రూరల్: ఇస్సప్పాలెం శ్రీ మహంకాళి అమ్మ ఆలయ నిర్మాణానికి మక్కెన సుబ్బారావు దంపతులు బుధవారం రూ.1,01,116 విరాళం అందించారు.
వైభవంగా కోటి కుంకుమార్చన
పిడుగురాళ్ల: పట్టణంలోని భవానీ నగర్‌లో గల శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో బుధవారం కోటి కుంకుమార్చన వైభవంగా నిర్వహించారు. పలువురు మహిళలు పాల్గొన్నారు.
కూటమి సర్కారు నిర్లక్ష్యంతో భవనాశి మినీ రిజర్వాయరు కలగానే మిగిలిపోనుంది. ఫలితంగా 5 వేల ఎకరాల మెట్ట భూములకు నీరు అందే అవకాశం లేకుండాపోయింది. ఇటీవల బడ్జెట్‌లో రిజర్వాయర్ కోసం ప్రభుత్వం ఒక్క పైసా కూడా కేటాయించలేదు. ఎన్నికల ప్రచారంలో అద్దంకి సభలో నారా లోకేశ్ సమక్షంలో హామీ ఇచ్చిన ప్రస్తుత మంత్రి గొట్టిపాటి ఇకనైనా దానిని అమలు చేయాలని రైతులు కోరుతున్నారు.
7
న్యూస్‌రీల్
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
Comments
Please login to add a commentAdd a comment