
ఆకాశాన్ని తాకుతున్న బంగారం ధరలు గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో శనివారం దేశంలో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇక దేశంలో పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
దేశంలో పలు నగరాల్లో బంగారం ధరలు
హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,870గా ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,580గా ఉంది
విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,870గా ఉండగా రూ.10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,800గా ఉంది.
వైజాగ్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,870గా ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,800గా ఉంది
ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,870 గా ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,800గా ఉంది
చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 52,285గా ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,927గా ఉంది
ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,020గా ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,950గా ఉంది
Comments
Please login to add a commentAdd a comment