Sliver metals
-
దేశంలో బంగారం ధరలు..ఎంతంటే?
దేశంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 24న దేశంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయని పరిశీలిస్తే..10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం అత్యంత స్పల్పంగా రూ.10, 24 క్యారెట్ల బంగారంపై రూ.10 తగ్గింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే? హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది విశాఖలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,850 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,100గా ఉంది చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,200 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,490గా ఉంది కోల్ కత్తాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది -
దేశంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
దేశంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.శుభకార్యాలకు మంచిరోజులు ప్రారంభం కావడంతో కొనుగోలు దారులు బంగారం ధరలు భారీ స్థాయిలో తగ్గుతుందని భావించారు. కానీ ఆశించిన స్థాయిలో తగ్గడం లేదు. 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు ఒక్కోరోజు రూ.100 తగ్గుతుంటే..మరో రోజు రూ.50 తగ్గుతున్నాయి. అయితే స్వల్పంగా తగ్గుతున్నప్పటికి రానున్న రోజుల్లో పసిడికి ఉన్న డిమాండ్ కారణంగా ధరలు మరింత దిగివచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. మరి ఫిబ్రవరి 23న దేశంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయని పరిశీలిస్తే హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,500 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,730గా ఉంది విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,500 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,730గా ఉంది విశాఖలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,500 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,730గా ఉంది ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,500 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,730గా ఉంది ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,650 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,880గా ఉంది చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,000 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,230గా ఉంది కోల్ కత్తాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,500 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,730గా ఉంది -
దేశంలో బంగారం ధరలు.. ఎలా ఉన్నాయి?
దేశంలో పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. మార్కెట్లో బంగారంపై ఉన్న డిమాండ్ దృష్ట్యా రానున్న రోజుల్లో పసిడి ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫిబ్రవరి 18న దేశంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఇక దేశంలో వివిధ ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి పరిశీలిస్తే హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,200 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,400గా ఉంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,200 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,400గా ఉంది. విశాఖ పట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,200 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,400గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,800 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,050గా ఉంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,200 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,400గా ఉంది. ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,350 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,550గా ఉంది. -
దేశంలో బంగారం ధరలు.. నేడు ఎంతంటే
ఆకాశాన్ని తాకుతున్న బంగారం ధరలు గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో శనివారం దేశంలో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇక దేశంలో పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. దేశంలో పలు నగరాల్లో బంగారం ధరలు హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,870గా ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,580గా ఉంది విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,870గా ఉండగా రూ.10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,800గా ఉంది. వైజాగ్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,870గా ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,800గా ఉంది ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,870 గా ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,800గా ఉంది చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 52,285గా ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,927గా ఉంది ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,020గా ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,950గా ఉంది -
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి. పెళ్లిళ్లు, ఇటు పండగల సీజన్‌తో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకునే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ప్రస్తుతం పది గ్రాముల బంగారం ధర రూ.50 పెరిగి రూ.57,870 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.600 పెరిగి.. ప్రస్తుతం రూ.66,540 వద్ద ఉంది. ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.57,870గా ఉంది. కిలో వెండి ధర రూ.66,540 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ రూ.52,430 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,200 కి చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 51,750 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,450 కి చేరింది. విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.57,870 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.66,540గా ఉంది. వైజాగ్‌లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.57,870 గా ఉంది. కేజీ వెండి ధర రూ.66,540 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.51,900 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధరరూ.56,600 గా నమోదైంది. బెంగళూరులో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 51,800 గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,500 గా ఉంది. మైసూరులో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 51,800 గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,500 గా ఉంది. పుణెలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 51,750 గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,450 గా ఉంది. -
దేశంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే!
దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండగా..వెండి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఇక హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాముల 22 కర్యారెట్ల బంగారం ధర రూ.49,550 ఉండగా 10గ్రాముల 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,060గా ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. బెంగుళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,550 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,060గా ఉంది విశాఖలో 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,550 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,060గా ఉంది ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,550 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,060గా ఉంది ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,550 ఉండగా.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,060గా ఉంది. -
ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ
హైదరాబాద్: నగరంలోని ఆంజనేయస్వామి ఆలయంలో చోరీ జరిగింది. ఆదివారం రాత్రి ఆలయంలోకి ప్రవేశించిన గుర్తుతెలియని దుండగులు హుండీని ధ్వంసం చేసి అందులో ఉన్న సోత్తుతో పాటు ఆలయంలో ఉన్న వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. సోమవారం పూజ చేయడానికి వచ్చిన వారు ఇది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
68 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం
వరంగల్ రైల్వేగేట్: వరంగల్ రైల్వేస్టేషన్లో శనివారం 68 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. త్రివేండ్రం నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న కేరళా ఎక్స్‌ప్రెస్‌లో అక్రమంగా వెండి తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ దిశగా తనిఖీలు చేపట్టారు. తమిళనాడులోని సేలంకు చెందిన నటరాజన్ కేరళా నుంచి వరంగల్‌కు వెండి వస్తువులు తీసుకొస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకొని 68 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం విచారణ చేపడుతున్నారు.