బడ్జెట్‌లో ప్రభుత్వ పథకాలకు కేటాయింపులు ఇలా.. | Budget 2024: New Budget Allocations For Government Schemes - Sakshi
Sakshi News home page

Union Budget 2024-25: బడ్జెట్‌లో ప్రభుత్వ పథకాలకు కేటాయింపులు ఇలా..

Published Thu, Feb 1 2024 1:25 PM | Last Updated on Thu, Feb 1 2024 1:43 PM

Allocations For Govt Schemes In The Budget - Sakshi

2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర మధ్యంతర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. వివిధ ప్రభుత్వ పథకాలకు కొత్త బడ్జెట్‌లో ప్రతిపాదించిన  కేటాయింపులు ఇలా ఉన్నాయి.

  • గ్రామీణ ఉపాధి హామీ పథకం: రూ.86 వేల కోట్లు
  • ఆయుష్మాన్‌ భారత్‌: రూ.7,500 కోట్లు
  • పారిశ్రామిక ప్రోత్సాహకాలు: రూ.6,200 కోట్లు
  • సెమీ కండక్టర్స్‌, డిస్‌ప్లే ఎకో వ్యవస్థల తయారీ: రూ.6,903 కోట్లు
  • సోలార్‌ విద్యుత్‌ గ్రిడ్‌: రూ.8,500 కోట్లు
  • గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌: రూ.600 కోట్లు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement