ఏపీలో అపర్ణ రూ.100 కోట్ల పెట్టుబడి | Aparna Enterprises invests Rs 100 cr In VITERO Tiles | Sakshi
Sakshi News home page

ఏపీలో అపర్ణ రూ.100 కోట్ల పెట్టుబడి

Published Tue, Dec 7 2021 8:55 AM | Last Updated on Tue, Dec 7 2021 9:03 AM

Aparna Enterprises invests Rs 100 cr In VITERO Tiles - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: బిల్డింగ్‌ మెటీరియల్స్‌ రంగంలో ఉన్న అపర్ణ ఎంటర్‌ప్రైసెస్‌.. విటిరో టైల్స్‌ తయారీ సామర్థ్యం పెంచేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని పెద్దాపురం వద్ద ఉన్న ప్లాంటులో రూ.100 కోట్లు వెచ్చించింది. దీంతో ఉత్పత్తి సామర్థ్యం రెండింతలై రోజుకు 30,000 చదరపు అడుగులకు చేరిందని కంపెనీ ఎండీ అశ్విన్‌ రెడ్డి తెలిపారు. టైల్స్‌ విభాగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 50 శాతం వృద్ధి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement