
హైదరాబాద్: ప్రముఖ ఆభరణాల బ్రాండ్ కల్యాణ్ జువెల్లర్స్ ’బంగార్రాజు’ పేరుతో పురుషుల జ్యువెలరీ ప్రత్యేక కలెక్షన్‌ను ప్రారంభించేందుకు అన్నపూర్ణ స్టూడియోస్‌తో ఒక భాగస్వామ్యం కుదుర్చుకుంది. అక్కినేని నాగార్జున, నాగచైతన్యలు నటించిన బంగార్రాజు సినిమా సంక్రాంతి విడుదల నేపథ్యంలో కల్యాణ్ జువెల్లర్స్ ఈ ప్రత్యేక కలెక్షను ఆవిష్కరించింది. ఇందులో భాగంగా చిత్ర కథానాయకుడు బంగార్రాజు ధరించిన నవరత్న, పులిగోరు తరహా నెక్లేస్ డిజైన్ ఆభరణాలకు కల్యాణ్ జువెల్లర్స్ షోరూమ్‌లలో ఆర్డర్ ఇవ్వవచ్చని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment