నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ హాలీడే, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ హాలీడే, బ్యాంకు క్లోజింగ్ హాలీడే' పేరుతో ఆర్బీఐ మన దేశంలో బ్యాంకు సెలవులను మూడు విభాగాలుగా విభజిస్తుంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. ఆగస్ట్ నెలలో పండగలు, ఆదివారాలు, శనివారాల్ని ఆర్బీఐ హాలిడేస్‌ను ప్రకటించింది. అయితే ఈ హాలిడేస్ ఒక్కో రాష్ట్రాన్ని బట్టి, ఆ రాష్ట్రానికి సంబంధించిన పండగల్ని బట్టి మారిపోతుంటాయి.
ఆగస్ట్,1 - ఆదివారం
ఆగస్ట్, 8 - ఆదివారం
ఆగస్ట్,13- దేశభక్తుల దినోత్సవం (ఇంపాల్)
ఆగస్ట్,14- రెండో శనివారం
ఆగస్ట్,15- ఆదివారం ఇండిపెండెన్స డే
ఆగస్ట్,16- పార్సి కొత్త సంవత్సరం (ముంబై, నాగపూర్, బెలాపూర్)
ఆగస్ట్,19- మొహరం
ఆగస్ట్,20- ఓనమ్ (బెంగళూరు, చెన్నై, కొచ్చి, కేరళ)
ఆగస్ట్,21- తిరుఓనం (కొచ్చి, కేరళ)
ఆగస్ట్,22- రక్షాబంధన్
ఆగస్ట్,23- శ్రీ నారాయణ గురు జయంతి (కొచ్చి, కేరళ)
ఆగస్ట్,20- ఓనమ్ (బెంగళూరు, చెన్నై, కొచ్చి, కేరళ)
ఆగస్ట్,21- తిరుఓనం (కొచ్చి, కేరళ)
ఆగస్ట్,22- రక్షాబంధన్
ఆగస్ట్,23- శ్రీ నారాయణ గురు జయంతి (కొచ్చి, కేరళ) ఇలా ఆగష్టు నెలలో పదిహేను రోజులు బ్యాకులకు సెలవులు ఉన్నాయి.
ఆగస్ట్,28 - నాలుగో శనివారం
ఆగస్ట్, 30- జన్మాస్టమి
ఆగస్ట్, 31 - శ్రీకృష్టాస్టమి (హైదరాబాద్)
Comments
Please login to add a commentAdd a comment