బ్యాంక్ ఖాతాదారులకు ముఖ్య గమనిక. ఆర్బీఐ జూన్ నెలలో 8 రోజులు బ్యాంక్ సెలవుల్ని ప్రకటించింది. అందుకే బ్యాంకుల్లో ముఖ్యమైన పనులుంటే ఈ 8 రోజులు మినహాయించి మిగిలిన రోజుల్లో పూర్తి చేసుకోవచ్చని బ్యాంక్ వర్గాలు తెలిపాయి. ఇక జూన్ నెలలో ఆర్బీఐ ఇచ్చిన బ్యాంక్ హాలిడేస్‌లో కొన్ని రాష్ట్రాల్ని బట్టి మారుతుంటాయని గుర్తుంచుకోవాలి.
జూన్ నెలలో బ్యాంక్ హాలిడేస్ ఎప్పుడంటే
జూన్ 2: మహరాణి జయంతి
జూన్ 5: ఆదివారం
జూన్11: రెండవ శనివారం
జూన్12: ఆదివారం
జూన్15: వైఎంఏడే
జూన్19: ఆదివారం
జూన్ 25: నాల్గవ శనివారం
జూన్26: ఆదివారం
Comments
Please login to add a commentAdd a comment