![BEL bags orders worth Rs 5 900 crore in FY24 so far - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/21/bel%20order.jpg.webp?itok=-xNaE_yG)
ముంబై: ప్రభుత్వ రంగ భారత్ ఎల్రక్టానిక్స్ (బీఈఎల్) తాజాగా రూ.5,900 కోట్ల ఆర్డర్లకు చేజిక్కించుకుంది. ఇందులో ఆకాశ్ ప్రైమ్ వెపన్ సిస్టమ్ నుంచి రూ.3,914 కోట్ల ఆర్డర్ కూడా ఉంది. ఆర్డర్లలో భాగంగా శక్తి ఈడబ్లు్య, సాంకేత్, ఎంకే–3 (నావల్ సిస్టమ్స్), జామర్ సిస్టమ్స్, ఎంకేబీటీ సిస్టమ్స్, ఎంకే–12 క్రిప్టో మాడ్యూల్స్ తయారీ, రోహిణి రాడార్స్ ఎస్‌డీపీ డిస్‌ప్లే ఆధునీకరణ చేపడుతుంది.
ఇవీ చదవండి: హైదరాబాద్‌లో కోరమ్ ‘డిస్ట్రిక్ట్150’: అయిదేళ్లలో 8కి పైగా వెంచర్లు
WhatsApp Latest Features: స్పాం కాల్స్‌తో విసుగొస్తోందా? ఇదిగో వాట్సాప్ కొత్త ఫీచర్
Comments
Please login to add a commentAdd a comment