ప్రపంచం వాడుతున్న జర్మన్‌ ఆవిష్కరణలు | German Inventions And Discoveries In The World | Sakshi
Sakshi News home page

ప్రపంచం వాడుతున్న జర్మన్‌ ఆవిష్కరణలు

Published Thu, Mar 7 2024 11:52 AM | Last Updated on Thu, Mar 7 2024 3:33 PM

German Inventions And Discoveries In The World - Sakshi

మార్పు నిత్యం. అదే సత్యం. శాస్త్ర, సాంకేతిక రంగంలో ఇది కొట్టొచ్చినట్టూ కనిపిస్తుంది. జర్మనీలోని రాజకీయ సామాజిక పరిస్థితులు విషయం కాసేపు పక్కనపెడితే.. చరిత్రలో కొత్త ఆవిష్కరణలు చేయడంలో మాత్రం ఆ దేశం చొరవ చూపినట్లు తెలుస్తుంది. మొబైల్‌లో వాడే సిమ్‌కార్డు, మోటార్‌సైకిల్‌, న్యూస్‌పేపర్‌, ఎయిర్‌బ్యాగ్‌, టెలిస్కోప్‌..వంటి దాదాపు ప్రపంచం ఉపయోగించే ప్రధానం ఆవిష్కరణలు జర్మనీ దేశానికి చెందిన పరిశోధకులు కనిపెట్టినవని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అందులో కొన్ని ఆవిష్కరణలు కింది తెలుపబడ్డాయి.

  • కెప్లర్ గ్రహాల చలన నియమాలు
  • ఆధునిక బైనరీ సంఖ్యా వ్యవస్థ
  • ఫారెన్‌హీట్ స్కేల్
  • ఇంటర్నల్‌ కంబర్షన్‌ ఇంజిన్‌
  • కోపర్నికస్‌ సూర్యకేంద్రక సిద్ధాంతం
  • ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్
  • +, - గుర్తులు
  • ప్రింటెడ్‌ సర్య్కూట్‌ బోర్డ్‌
  • అల్జీమర్స్ వ్యాధి
  • ఎలక్ట్రిక్ లోకోమోటివ్
  • డీజిల్ లోకోమోటివ్
  • ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్
  • క్రోమాటోగ్రఫీ
  • ఎనిగ్మా యంత్రం
  • ఎలక్ట్రిక్ ఎలివేటర్
  • కాంక్రీటు పంపు
  • "√" చిహ్నం
  • ప్రిగ్నెన్సీ టెస్ట్‌
  • వాక్యూమ్ పంపు
  • గైరో కంపాస్
  • స్పీడో మీటర్
  • స్ట్రాటో ఆవరణం
  • కిండర్ గార్టెన్
  • గమ్మీ బేర్
  • బాక్టీరియాలజీ
  • టాకోమీటర్
  • హిమోగ్లోబిన్
  • పాస్ఫరస్‌(భాస్వరం)
  • కణ విభజన
  • మైక్రోఫోన్
  • వార్తాపత్రిక
  • హాంబర్గర్
  • ఆటోమొబైల్
  • మోటార్ సైకిల్
  • ఓమ్స్‌ నియమం
  • అతినీలలోహిత కిరణాలు
  • జిర్కోనియం
  • టెలిస్కోప్
  • ఎగ్‌ స్లైసర్
  • వాల్ ప్లగ్
  • సిమ్ కార్డు
  • నెప్ట్యూన్
  • యురేనియం
  • ఇయర్‌ప్లగ్
  • ఆక్సిజన్
  • యురేనస్
  • ఆస్పిరిన్
  • హెరాయిన్
  • ఎయిర్ బ్యాగ్
  • జీన్స్
  • ఎంపీ3 ప్లేయర్‌

ఇదీ చదవండి: ‘ఇష్టంలేని పని ఇంకెన్నాళ్లు.. వెంటనే రాజీనామా చేయండి’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement